Bandla Ganesh: ఆ వెంకన్న ఆశీస్సులు గణేష్ కు ఉండాలి..

సంకల్ప యాత్రను ఉన్నతమైన మనసుతో చేపడుతున్న బండ్ల గణేష్(Bandla Ganesh) కు ఆ వెంకన్న ఆశీస్సులు ఉండాలని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఆకాంక్షించారు. బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సతీసమేతంగా హాజరైన ఆయన మాట్లాడుతూ నిజాయితీగా పాలన చేసిన చంద్రబాబు లాంటి మహా నాయకుడు అరెస్టు చేసినప్పుడు బండ్ల గణేష్ స్పందించిన తీరు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని ఆయన అన్నారు. Read Also: Bandla Ganesh: “చంద్రుడి” కోసం సంకల్పం.. మొదలైన “గణేశుడి” ప్రయాణం.. దేశ విదేశాల్లో ఉన్న … Continue reading Bandla Ganesh: ఆ వెంకన్న ఆశీస్సులు గణేష్ కు ఉండాలి..