Bandaru Shravani: మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

Bandaru Shravani: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద జరిగిన అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమె ఇంటి ముందుగా నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబం భయాందోళనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Vizianagaram Library: గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ. తాజాగా స్విఫ్ట్ కారులో వచ్చిన … Continue reading Bandaru Shravani: మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు