Arati Price : అరటి ధరలకు రెక్కలు.. గెల ఎంతంటే?
సామాన్యులకు ఇష్టమైన పండు ‘అరటి’ ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అరటి తోటల సాగు తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత జనవరి నెల వరకు మార్కెట్లో అందుబాటు ధరల్లో ఉన్న అరటి, ప్రస్తుతం వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. గతంలో కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి వంటి రకాల గెల ధర రూ. 200 నుండి రూ. 300 మధ్య ఉండగా, ఇప్పుడు అది ఏకంగా … Continue reading Arati Price : అరటి ధరలకు రెక్కలు.. గెల ఎంతంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed