Ambati Rambabu : అంబటి రాంబాబుకు బెయిల్
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ రాజకీయ మరియు న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది. ఒక కేసులో ఊరట లభించినా, మరో కేసులో రిమాండ్ విధించడంతో ఆయన జైలు జీవితం మరికొంత కాలం కొనసాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయి, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయనకు ఊరట లభించినప్పటికీ, జైలు … Continue reading Ambati Rambabu : అంబటి రాంబాబుకు బెయిల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed