News Telugu: Ayyannapatrudu: స్పీకర్ అయ్యన్నకు అరుదైన గౌరవం
బార్బడోస్ పార్లమెంటు (Parliament_of_Barbados) స్పీకర్ స్థానంలో ఆశీనులైన అయ్యన్న Ayyannapatrudu విజయవాడ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బార్బడోస్లో పర్యటించారు. గురువారం ఆయన బార్బడోస్ పార్లమెంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా, ప్రత్యేక ఆహ్వానం మేరకు బార్బడోస్ పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ అసెంబ్లీ స్పీకర్ స్థానంలో అయ్యన్నపాత్రుడు ఆసీనులయ్యారు. ఈ స్పీకర్ కుర్చీకి భారతదేశంతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. 1966లో బార్బడోస్ స్వాతంత్రం పొందినప్పుడు, అప్పటి భారత ప్రభుత్వం … Continue reading News Telugu: Ayyannapatrudu: స్పీకర్ అయ్యన్నకు అరుదైన గౌరవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed