Ayesha Meera Case: కన్నీళ్లు పెట్టుకున్న ఆయేషా మీరా తల్లి

Ayesha Meera Case: దశాబ్దాలు గడుస్తున్నా ఆయేషా మీరా హత్య కేసులో న్యాయం అందకపోవడంపై ఆమె తల్లి షంషాద్ బేగం తీవ్ర ఆగ్రహం మరియు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలోని సీబీఐ కోర్టు ప్రాంగణానికి చేరుకున్న ఆమె, కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై మీడియాతో మాట్లాడారు. Read Also: Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్ ఆధారాల తారుమారుపై ఆరోపణలు తమ కూతురిని పొట్టనబెట్టుకున్న అసలు నిందితులను రక్షించేందుకు మొదటి … Continue reading Ayesha Meera Case: కన్నీళ్లు పెట్టుకున్న ఆయేషా మీరా తల్లి