AP High Court : అంబటి రాంబాబు పై దాడి.. ఏపీ హైకోర్టు సీరియస్‌

తిరుమల లడ్డూ కల్తీ అంశంపై గుంటూరులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయ చిచ్చుకు కారణమయ్యాయి. ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంపై అంబటి చేసిన వ్యాఖ్యలు మంటను మరింత రాజేశాయి. ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు అంబటి నివాసంపై రాళ్లు, కర్రలతో … Continue reading AP High Court : అంబటి రాంబాబు పై దాడి.. ఏపీ హైకోర్టు సీరియస్‌