Atchannaidu : టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు భరోసా

Atchannaidu : విజయవాడ టమోటా ధరలపై రైతులు ఆందోళన పడాల్సిన అవసం లేదని వ్యవసాయశాఖా మంత్రి కింజరపు అచ్చెన్ననాయుడు Atchannaidu అన్నారు. ఆయన కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాప్తాడు మార్కెట్ లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నాయి వివరించారు. 30 నుండి 40 మెట్రిక్ టన్నులు మించి పత్తికొండ Pattikonda మార్కెట్ సరుకు రాదు, దసరా సెలవులు కావడంతో మరొక 10 … Continue reading Atchannaidu : టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు భరోసా