News Telugu: Assembly: ఏపీ శాసనమండలిలో వాడివేడిగా చర్చలు

ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వేడివేడి చర్చ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులు పెద్ద చర్చకు దారి తీశాయి. Assembly గత ప్రభుత్వ కాలంలో పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ MLC నాగబాబు మండలిలో డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం “2019 నుండి ఇప్పటి వరకు నమోదైన తప్పుడు కేసులను కూడా ప్రభుత్వం రద్దు చేయాలి” అని సూచించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ, “యేసురత్నం గతంలో పోలీస్ … Continue reading News Telugu: Assembly: ఏపీ శాసనమండలిలో వాడివేడిగా చర్చలు