News Telugu: Assembly: అసెంబ్లీ సాక్షిగా బాలయ్యకు కోపం..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో Andrapradesh కక్షసాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి. నిత్యం ఒకరిపై ఒకరు విషపూరిత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అభివృద్ధి పనులపై పూర్తి దృష్టి పెట్టాల్సిన నేతలు నువ్వానేనా అన్నట్లుగా విమర్శించికుంటూ సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. తాజాగా అసెంబ్లీ Assembly సాక్షిగా బాలయ్య తన కోపాన్ని ప్రదర్శించారు. Assembly కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన … Continue reading News Telugu: Assembly: అసెంబ్లీ సాక్షిగా బాలయ్యకు కోపం..