Ashwini Vaishnaw: బెంగళూరు- కడప రైల్వే మార్గం ఏర్పాటు చేయండి
విజయవాడ : బెంగళూరు నుంచి కడప వరకు కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో (Ashwini Vaishnaw) ఢిల్లీలో సమావేశమై కోరారు. ఈ భేటీలో ఎంపి పురందేశ్వరి, అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు-కడప రైల్వే మార్గం ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, … Continue reading Ashwini Vaishnaw: బెంగళూరు- కడప రైల్వే మార్గం ఏర్పాటు చేయండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed