Latest Telugu News : Artificial intelligence : ఎఐతో భాషాభివృద్ధి సాధ్యమేనా?

చక్రం పురాతన ఆవిష్కరణ. కొత్త రాతి యుగంలో మెసెప్పుటోమియన్లు కనుగొన్నారు. రవాణాకు చక్రం, ఇరుసులే ముఖ్యం. ఈ రెండు వాళ్ళ సృష్టే. ఇవి రవాణా గతినే మర్చివేసాయి. ప్రగతి చక్రాన్ని ఫర్ మని త్రిప్పాయి. ఆవిరి, ముద్రణా యంత్రాలు సమాజాన్ని మరింత ముందు కు తీసుకెళ్ళాయి. విద్యుత్, కంప్యూటర్ కనుగొన్నాక అభివృద్ధి ఊహకు అందని తీరాలకు చేరింది. గుండు సూది మొదలు కంప్యూటర్ వరకు ప్రతి ఆవిష్కరణ మానవ జీవితాన్నిఎంతో వేగవంతం చేసాయి. తేలిక పరిచాయి. అధిక … Continue reading Latest Telugu News : Artificial intelligence : ఎఐతో భాషాభివృద్ధి సాధ్యమేనా?