Latest Telugu News : Artificial Intelligence : ఎఐ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు

సుస్థిర, శాశ్వత ఉపాధి రంగాలలో పెట్టుబడులు పెరి గితేనే భారత్ లాంటి దేశాలకు ప్రయోజనకరం. కానీ నేడు అందుకు విరుద్ధమైన రీతిలో మనదేశంలో పెట్టుబడుల తీరు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఏఐ ప్రభావం విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు ఏఐ వల్ల చాలా మంది నిరుద్యోగులవుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర నివేదిక వెల్లడైంది. భారతదేశంలో దాదాపు సంగం అంటే 47 శాతం కంపెనీలు బహుళ జనరేటివ్ ఏఐని ఉత్ప త్తిలో వినియోగిస్తున్నట్లు ఈవైసీఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక … Continue reading Latest Telugu News : Artificial Intelligence : ఎఐ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు