artificial intelligence: ఆలోచనకు అవరోధంగా కృత్రిమ మేధ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) నేటి విద్యారంగంలో అని వార్యమైన అంశంగా మారుతోంది. సాంకేతిక సౌలభ్యాల పేరిట ఇది పాఠశాలస్థాయిలో కూడా వేగంగా ప్రవేశిస్తోం ది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కేవలం పాఠ్యపుస్తక జ్ఞానం అందించే దశకాదు. అది పిల్లల ఆలోచనాశక్తి, వ్యక్తి త్వం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను నిర్మించే అత్యంత కీలకమైన దశ. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల సందర్భంలో ఎఐ నియంత్రణలేకుండా ప్రవేశిస్తే, విద్యలో సమానత్వం, నాణ్యత, లక్ష్యసాధన అన్నవే తీవ్రంగా దెబ్బ తింటున్న … Continue reading artificial intelligence: ఆలోచనకు అవరోధంగా కృత్రిమ మేధ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed