children: నేటి బాలలే రేపటి బానిసలా!

భారతదేశ భవిష్యత్తు నేటిబాలలపై ఆధారపడి ఉన్న దని, నేటి బాలలే రేపటిపౌరులు అంటూ నినదించి స్వాతంత్య్రనాంతరం భారతదేశపునర్నిర్మానానికి స్వాతంత్య్ర సమరయోధులు నాందిపలికారు. అదే క్రమంలో 1947 తరువాత దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు, సమానగౌరవం, సమానవిలువ ఉండేవిధంగా భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగాన్ని రచించుకుని దేశనిర్మాణానికి అంకురార్పణచేశారు. కొద్దిమేర అభివృద్ధి సాధించగలి గాము. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులను పరిశీలిస్తే దేశనిర్మాణం కాస్త విభజన విధ్వంసం కూల్చివేతలవైపుకు మనుషుల మధ్య ద్వేషం పెరుగుతున్నట్లు ఉంది. ఆంధ్ర … Continue reading children: నేటి బాలలే రేపటి బానిసలా!