Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బాధితురాలు వీణ శనివారం పోలీసు విచారణకు హాజరయ్యారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఈ విచారణను చేపడుతున్నారు. Read Also: Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం తమపై జరుగుతున్న అన్యాయంపై బాధితురాలు వీణ గతంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన … Continue reading Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ