Araku Hospital: వైద్యం కోసం వచ్చి.. బిడ్డను వదిలి వెళ్లారు!
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అరకు లోయలోని ఏరియా ఆసుపత్రిలో(Araku Hospital) అమానుష ఘటన వెలుగుచూసింది. ఆసుపత్రి వాష్‌రూమ్‌లో ఓ నవజాత శిశువును వదిలివెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయం శుభ్రపరిచే పనుల కోసం వెళ్లిన శానిటేషన్ సిబ్బంది వాష్‌రూమ్‌లో శిశువును చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు తెలియజేశారు. స్పందించిన వైద్య సిబ్బంది శిశువును అక్కడి నుంచి తీసుకువచ్చి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. శిశువు పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. … Continue reading Araku Hospital: వైద్యం కోసం వచ్చి.. బిడ్డను వదిలి వెళ్లారు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed