News Telugu: APTDC: ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..
ప్రైవేటుకు పలు ఆస్తుల నిర్వహణ విజయవాడ : రాష్ట్ర పర్యాటకభివృధ్ధి సంస్థకు చెందిన 22 హోటళ్లు, రిసార్టులు, ఇతర ఆస్థుల లీజుకు బిడ్ల మదింపు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి ఈ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర పర్యాటక సంస్థ సిఇఒ కో-చైర్మన్ గా ఉంటారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇడిని కన్వీనర్ గా మరో ఐదుగురిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఆస్థుల నిర్వహణను … Continue reading News Telugu: APTDC: ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed