Latest news: APSRTC: ఆ సంఘాలను కౌన్సిల్‌లోకి తీసుకుంటు జీవో జారీ

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ఏపీ ఆర్టీసీ ఉద్యోగ (APSRTC) సంఘాల పట్ల ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సంఘాలను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చడం ద్వారా ఉద్యోగుల సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశాన్ని కల్పించింది. ఈ నిర్ణయం అనంతరం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. Read also: విమానాశ్రయాలపై సైబర్ అటాక్ అప్రమత్తమైన కేంద్రం ఆర్టీసీ ఆస్తుల లీజ్ ప్రతిపాదనపై సీపీఐ … Continue reading Latest news: APSRTC: ఆ సంఘాలను కౌన్సిల్‌లోకి తీసుకుంటు జీవో జారీ