APSRTC: కొత్త టికెట్ బుకింగ్ సౌకర్యాలు: గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ ద్వారా సులభ బుకింగ్

APSRTC ప్రయాణీకుల కోసం కొత్త టికెట్ బుకింగ్ సౌకర్యాలను అందిస్తోంది. ఇప్పటికే ఉన్న కౌంటర్లు, ఏజెంట్లు, వెబ్‌సైట్ బుకింగ్(Website booking) విధానాలతో పాటు, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మరియు వాట్సాప్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవడం సులభమవుతుంది. Read Also: AP RoadAccident: హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి ప్రయాణీకులకు గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ ద్వారా ముందస్తు టికెట్ బుకింగ్ గూగుల్ మ్యాప్స్‌(Google Maps)లో ప్రయాణ రూట్ సెర్చ్ చేసిన వెంటనే … Continue reading APSRTC: కొత్త టికెట్ బుకింగ్ సౌకర్యాలు: గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ ద్వారా సులభ బుకింగ్