APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఫ్రీ బస్సు

APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే వారికి ఇది ఉపయోగపడబోతోంది. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా … Continue reading APSRTC Free Bus: ఏపీలో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ఫ్రీ బస్సు