Latest News: APSRTC: గూగుల్ మ్యాప్స్‌లోనే బస్ టికెట్ బుకింగ్ సదుపాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రజలు బస్ టికెట్ బుకింగ్ కోసం APSRTC వెబ్‌సైట్ (APSRTC Website) లేదా యాప్‌లోకి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్‌ (Google Maps) లోనే గమ్యస్థానం సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే (APSRTC) రిజర్వేషన్ సదుపాయం కలిగిన బస్సులు, బయలుదేరే సమయం, ప్రయాణ సమయం వంటి వివరాలన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. Read Also: … Continue reading Latest News: APSRTC: గూగుల్ మ్యాప్స్‌లోనే బస్ టికెట్ బుకింగ్ సదుపాయం