News Telugu: APSPDCL: విద్యుత్ టెండర్లలో మాయాజాలం

ట్రాన్స్ ఫార్మర్ కొనుగోళ్లలో రూ.40.000 కోట్ల అవకతవకలు తిరుపతి రూరల్ : ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపిఎస్పీడిసిఎల్), (APSPDCL) అనుబంధ విద్యుత్ డిస్కాంలలో ట్రాన్స్ ఫార్మర్స్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబి వెంకటేశ్వరరావు, చక్రవర్తిలు ఆరోపించారు. డాక్యుమెంటరీ ఆధారాలు, ఆర్టీఐ రికార్డులు, తనిఖీ నివేదికలు, కొనుగోళ్ల ఆర్డర్స్ ఆధారంగా షిర్డీ సాయి ఎక్ట్రికల్స్ ప్రవేట్ లిమిటెడ్ అనే ప్రవేట్ కంపెనీకి ప్రయోజనం చేకూర్చటానికి రూ.40,000కోట్ల … Continue reading News Telugu: APSPDCL: విద్యుత్ టెండర్లలో మాయాజాలం