News telugu:APSDMA-బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు వర్షాల రూపంలో రాష్ట్రాన్ని ప్రభావితం చేయనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం – వాయుగుండంగా మారే సూచనలు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకారం, బంగాళాఖాతంలో వాయవ్య దిశలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, అక్టోబర్ 1న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది అక్టోబర్ 2 నాటికి … Continue reading News telugu:APSDMA-బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed