APSCHE: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సహకారం అవసరం

APSCHE: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్లు అభిప్రాయ పడ్డారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యలో ప్రాంతీయ సహకారం ఉండాలన్నారు. గురువారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి(Professor V. Balakishta Reddy), ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తితో మంగళగిరిలోని ఏపీ ఉన్నత … Continue reading APSCHE: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సహకారం అవసరం