APRTC: అద్దె బస్సు యజమానులతో చర్చలు సఫలం

విజయవాడ : ఈ నెల 12నుంచి (APRTC) ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘాలు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో వారితో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. స్త్రీశక్తి పథకం కింద నడుపుతున్న ఐదు రకాల బస్సులకు నిర్వహణ భారం పెరిగిందని, దానికి తగినట్లు అదనపు మొత్తం చెల్లించాలని సంఘం నేతలు డిమాండు చేశారు. Read also: Minister Atchannaidu: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డెయిరీ వెన్నెముక ఇబ్బందులు కలగకూడదనే … Continue reading APRTC: అద్దె బస్సు యజమానులతో చర్చలు సఫలం