News Telugu: APPSC: హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం నిజమే!
విజయవాడ : గ్రూప్-1 హైకోర్టుకు నివేదించిన జస్టిస్ శంకర్ కమిటీ కేసు విచారణ 29కి వాయిదా ఏపీపీఎస్సీ (APPSC) లోని నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మంగళగిరి, సమీపం హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకనం చేసినట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వం లోని స్వతంత్ర కమిటీ తేల్చింది. ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారని పేర్కొంది. ఈ మేరకు నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ప్రతులను ఇరుపక్షాల … Continue reading News Telugu: APPSC: హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం నిజమే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed