Universities VC : ఏపీలో యూనివర్సిటీలకు వీసీల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కొత్త వైస్‌చాన్సలర్లను (VCs) నియమించారు. ఈ నియామకాలు రాజ్యాంగబద్ధ పద్ధతిలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిబంధనల ప్రకారం జరిగాయి. నియామక ప్రకటనతో యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న కీలక పదవులు భర్తీ కావడంతో విద్యార్థులు, బోధక వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కొత్తగా నియమితులైన వారిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెంకట సత్యనారాయణ రాజు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి టాటా నర్సింగరావు, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ … Continue reading Universities VC : ఏపీలో యూనివర్సిటీలకు వీసీల నియామకం