AP: చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..

AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం కాన్వాయ్‌లో వైసీపీ రంగులు, మాజీ ఎంపీ ఫొటో ఉన్న అంబులెన్స్‌లు కనిపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కశింకోట మండలం తాళ్లపాలెం హెలీప్యాడ్ నుంచి బంగారయ్యపేట సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి ప్రయాణించే సమయంలో కాన్వాయ్‌లో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. వాటిపై గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన బి. సత్యవతి ఫొటోతో పాటు వైసీపీకి … Continue reading AP: చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..