AP: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ (AP) లోని, తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు.. ఉదయం 11 గంటలకు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశం భీమవరం నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. Read Also: AP: త్వరలో DSC నోటిఫికేషన్: మంత్రి సవిత శ్రేణులకు దిశానిర్దేశం ప్రతి … Continue reading AP: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ