News Telugu: AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు

AP: విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా పెందుర్తిలో చోటుచేసుకున్న ఘోర ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ కోడలు తన అత్తను సజీవదహనం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేపగుంట అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్టుమెంట్‌లో నివసిస్తున్న లలితాదేవి (30) తన అత్త కనకమహాలక్ష్మి (63)పై హత్యా ప్రణాళిక వేసింది. భర్త ఇంట్లో లేని సమయంలో లలితాదేవి, అత్తను పిల్లలతో కలిసి ‘దొంగా పోలీస్’ ఆట ఆడుదామని నమ్మించింది. ఆటలో … Continue reading News Telugu: AP: యూట్యూబ్‌ ప్రభావం.. అత్తను చంపిన కోడలు