AP: కేజీ మామిడికి రూ.8 ఇవ్వాల్సిందే

కలెక్టరేట్ ఎదుట మామిడి రైతుల ధర్నా చిత్తూరు : ఈ సీజన్లో వల్స్ ఫ్యాక్టరీలకు మామిడి (AP) ఇసరఫరా చేసిన రైతులకు వల్స్ ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 చెల్లించాల్సిందేనని మామిడి రైతులు డిమాండ్ చేశారు. మామిడి రైతులకు ఫ్యాక్టరీల ఈ సీజన్లో ఇసరఫరా చేసిన మామిడి కాయలకు రైతులకు కేజీకి ఇవ్వాల్సిన రూ.8 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మామిడి రైతులు సోమవారం మామిడి రైతుల సంఘం అధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి … Continue reading AP: కేజీ మామిడికి రూ.8 ఇవ్వాల్సిందే