AP: తిరుపతిలో ‘రోప్ వే’ సంగతేమైందో!?

తిరుపతి : అంతర్జాతీయంగా యాత్రాస్థలంగా గుర్తింపు పొంది అభివృద్ధిలో (AP) స్మార్ట్ సిటీగా పరుగులు తీస్తున్న తిరుపతి (Tirupati) నగరంలో యాత్రికుల సౌలభ్యం కోసం ఏర్పాటు కావాల్సిన ‘రోప్వే’ సంగతి ఏమైందనేది నగరంలోని మేధావుల్లో చర్చ మొదలైంది. దాదాపు రెండేళ్ళుగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఇప్పటివరకు అతీగతీ లేకపోయిందనేది మేధావులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకకేంద్రంగా కూడా తిరుపతి ఖ్యాతి చెందడంతో ఇక్కడ రోప్వే ఏర్పాటు అవసరం ఉందని ఇప్పటికే కేంద్రం గుర్తించింది. తదనుగుణంగా తిరుపతి ఎంపి … Continue reading AP: తిరుపతిలో ‘రోప్ వే’ సంగతేమైందో!?