Latest News: AP Weather : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు

ద్రోణి ప్రభావం (Trough effect) తో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. రానున్న రెండు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు (thunderstorms with lightning) కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SIPB : ఏపీలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్ ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ … Continue reading Latest News: AP Weather : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు