Latest News: AP Weather: ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ (AP),యానాం ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దిగువ ట్రోపోస్ఫియర్‌ ఆవరణంలో నైరుతి దిశగా వీస్తున్న గాలులు ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ గాలుల ప్రభావం తీరప్రాంతాలతో పాటు జిల్లాలపై కూడా కనిపించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. Read Also: IPS Transfer: ఆంధ్రాలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు ఇవాళ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి … Continue reading Latest News: AP Weather: ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు