Telugu News: AP Weather: అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌(AP Weather)పై ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA(IMD) వెల్లడించింది. రాబోయే సోమవారానికి ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. Read Also: Vegetables Prices: ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు ఈ పరిస్థితుల కారణంగా ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే … Continue reading Telugu News: AP Weather: అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు