Latest News: AP Weather: నేడు అతిభారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌‌ (AP Weather) పై ప్రభావం చూపిస్తున్న దిత్వా తుఫాన్ బలహీనపడింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన తుఫాన్.. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తుఫాన్ సోమవారం ఉదయానికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.’దిత్వా’ ప్రభావంతో ఏపీ (AP Weather) లో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. Read Also: Greenfield Highway: … Continue reading Latest News: AP Weather: నేడు అతిభారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు