Latest News: AP Weather: వాయుగుండం, అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రేపటికి బలహీనపడనుంది. ఆంధ్రాకి (AP Weather) భారీ వర్ష సూచన జారీ అయింది. మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ దిశగా, ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ బుధవారం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. Read Also: Home Minister Anita: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి … Continue reading Latest News: AP Weather: వాయుగుండం, అల్పపీడనం.. అతి భారీ వర్షాలు