Latest News: AP Weather: ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

దిత్వా తుపాను శ్రీలంక తీరం దాటి ప్రస్తుతం దిత్వా తుపాను బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమాంతరంగా నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం గంటకు సగటున 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని,వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు..తీరానికి దగ్గరగా ప్రయాణించడం, పొడి గాలులు దీనివైపు వీయడం వల్లే తుఫాను బలహీనపడిందని ఇస్రో నిపుణులు తెలిపారు. Read Also: Zakiah Khanam: ఎంఎల్సీ జకియా కీలక నిర్ణయం ఈ వాయుగుండం ప్రభావంతో (AP Weather) రాయలసీమ, … Continue reading Latest News: AP Weather: ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు