AP: ప్రభుత్వంపై విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెబుతాం

స్మార్ట్ స్ట్రీట్ వద్ద ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు నెల్లూరు : తమపై చేస్తున్న విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెబుతామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంత మంది అవాకులు, చవాకులు పేలుతున్నారని, (AP) రాష్ట్ర పురపాలక పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ (Ponguru Narayana) మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్లో జరిగిన న్యూ ఇయర్ సంబరాల వేడుకల్లో మంత్రి పాల్గొ న్నారు. స్మార్ట్ … Continue reading AP: ప్రభుత్వంపై విమర్శలకు అభివృద్ధితో సమాధానం చెబుతాం