News Telugu: AP: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ

రేపటినుండి పెద్ద ఎత్తున భేటీలు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సచివాలయం : రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2025 కోసం విశాఖ సన్నద్ధం అయింది. సదస్సును విజయవంతంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో (visakhapatnam) ని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. Read also: Geophysical survey: తుది … Continue reading News Telugu: AP: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ