News Telugu: AP: రాష్ట్ర అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతగానో సహకరించారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (vajpayee) శత జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ‘అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన యాత్ర’ను విజయవంతం చేయాలని రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి నేతలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చురుగ్గా పాల్గొని వాజ్‌పేయి అందించిన సుపరిపాలన సందేశాన్ని ప్రజల్లో, ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్ళాలని చంద్రబాబు అన్నారు. Read also: YS Sharmila: … Continue reading News Telugu: AP: రాష్ట్ర అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతగానో సహకరించారు: చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed