Latest news: AP: ఉపాధి కల్పనే మా ప్రాధ్యానత : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో(AP) తర్లువాడలో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను విస్తరించనుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. స్థానికులు ఈ ప్రాజెక్టుకు ఇచ్చే మద్దతును ఆయన ట్విట్టర్ ద్వారా హైలైట్ చేశారు. లోకేష్ ట్విట్టర్‌లో భాగంగా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని షేర్ చేశారు. ఆ కథనం ప్రకారం, రేడియేషన్ లేదా ఇతర భయాలు ఉన్నప్పటికీ, స్థానికులు ఉద్యోగ అవకాశాలనే ప్రధాన ప్రాధాన్యంగా చూస్తున్నారని పేర్కొంది. ఈ సందర్భంలో, గూగుల్ డేటా … Continue reading Latest news: AP: ఉపాధి కల్పనే మా ప్రాధ్యానత : నారా లోకేష్