AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్
AP: అన్నమయ్య జిల్లాలో (Annamaya District) కలకలం రేపిన ఘటన… మదనపల్లెలో మిస్సింగ్ అయిన 7 ఏళ్ల చిన్నారి మృతిగా గుర్తింపు. కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పాప ఇంటికి సమీపంలోనే అతడి ఇల్లు కూడా ఉంది. పాపం బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు నిందితుడు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు కులవర్ధన్ గతంలో కూడా స్థానిక … Continue reading AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed