AP Travel Department: ప్రైవేట్ బస్సులు అధిక టికెట్ ధరలపై కఠిన చర్యలు

AP Travel Department: సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా తీసుకుని ప్రయాణికులను నిలువు దోపిడీ చేయాలని చూస్తే ఏపీ రవాణా శాఖ ఉపేక్షించదు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. టికెట్ ధరలను పెంచేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించవద్దు. ఆర్టీసీ ఛార్జీలకన్నా గరిష్ఠంగా 50% మాత్రమే టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉందని కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. Read Also: SouthCentral Railway:సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు అంతకుమించి ధరలు పెంచితే కఠిన … Continue reading AP Travel Department: ప్రైవేట్ బస్సులు అధిక టికెట్ ధరలపై కఠిన చర్యలు