News Telugu: AP Tourism: పర్యాటకానికి కొత్త వెలుగులు: మంత్రి దుర్గేష్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ (AP) పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ఎడిటి&ఐ) సహకారంతో 2026 ఫిబ్రవరి 13,14 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ‘ఎడిటిఒ’ నేషనల్ టూరిజం మార్ట్ 2025 నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. బుధవారం వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్లోని తన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక … Continue reading News Telugu: AP Tourism: పర్యాటకానికి కొత్త వెలుగులు: మంత్రి దుర్గేష్