Latest News: AP Tourism: కృష్ణానదిపై లగ్జరీ హౌస్ బోట్లు.. విజయవాడ పర్యాటకానికి కొత్త ఊపిరి

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) పర్యాటక(AP Tourism) రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కేరళ తరహాలో లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడలోని కృష్ణానదిలో ప్రవేశపెట్టే యోచనను అధికారులు పరిశీలిస్తున్నారు. సహజ సౌందర్యంతో పాటు ఆధునిక సౌకర్యాలను మేళవిస్తూ రూపొందించే ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నదీ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా … Continue reading Latest News: AP Tourism: కృష్ణానదిపై లగ్జరీ హౌస్ బోట్లు.. విజయవాడ పర్యాటకానికి కొత్త ఊపిరి