Swarna Andhra @ 2047 : 2047 నాటికి నంబర్ వన్ గా AP – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CBN) రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో గూగుల్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సెంటర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం దేశంలోని టెక్నాలజీ మ్యాప్‌పై కొత్త గుర్తింపును పొందనుందని సీఎం తెలిపారు. గూగుల్ పెట్టుబడులతో పాటు అనుబంధ కంపెనీలు కూడా రాష్ట్రంలో అవకాశాలను అన్వేషిస్తున్నాయని చెప్పారు. ఇది రాష్ట్ర యువతకు భారీ … Continue reading Swarna Andhra @ 2047 : 2047 నాటికి నంబర్ వన్ గా AP – చంద్రబాబు