AP: త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

ఘాట్ లో కాలుష్య నియంత్రణ దిశగా టిటిడి కార్యాచరణ తిరుమల : ఆధ్యాత్మికనగరం… (AP) యాత్రాస్థలం తిరుపతిలో రోజురోజుకూ పెరిగిన కాలుష్య శాతాన్ని నియంత్రించడంలో భాగంగా పుణ్యక్షేత్రం తిరుమలకు పాత డీజిల్, పెట్రోల్ నడిచే వాహనాలకు త్వరలోనే చరమగీతం పాడాలనే కార్యాచరణ టిటిడి (TTD) రూపొందిస్తోంది. ఇందుకోసం యాత్రి కులు కూడా వీలైనంత వరకు విద్యుత్ వాహనా లను వినియోగించుకునే దిశగా టిటిడి అవగా హన కల్పించనుంది. తిరుపతి నుండి తిరుమలకు ఘాట్లో నడిచే వాహనాల వల్ల … Continue reading AP: త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!