AP: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ మూడవ సమావేశం

AP: విశాఖలోని రుషికొండ ప్యాలెస్(Rushikonda Palace) వినియోగంపై ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ మూడవ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీ టీఏ సీఈఓ ఆమ్రపాలి, ఇతర పర్యాటక అధికారులు పాల్గొన్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వర్చువల్ ద్వారా సమావేశంలో భాగమయ్యారు. Read also: AP Politics: లోకేశ్ అవినీతి కేసుల్లో పవన్ పాత్ర … Continue reading AP: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ మూడవ సమావేశం